Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఆప్స్ డౌన్ లోడ్ చెయ్యొద్దు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:10 PM జాతీయంGeneral
ఈ ఆప్స్ డౌన్ లోడ్ చెయ్యొద్దు - Udayam
నకిలీ అడల్ట్‌, డేటింగ్‌ యాప్స్‌ ద్వారా మాల్‌వేర్‌ పంపించి డేటా చోరీ, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నాయని ఐ4సీ హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ప్రకటనల ద్వారా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నట్లు తెలిపింది. ‘నైట్‌ ప్లే’, ‘రిలూప్‌’, ‘కిస్‌’ వంటి యాప్స్‌ను గుర్తించినట్లు పేర్కొంది. సోషల్‌ మీడియా యాడ్స్‌ ద్వారా ఏపీకే ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేయొద్దని సూచించింది.

Comments

G
Loading comments...