Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 31, 2026 10:28 AM మంచిర్యాలGeneral
సైబర్ మోసాలపై అప్రమత్తం - Udayam
ఆన్‌లైన్ రుణాలు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం తెలియజేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన సైబర్ కేసుల్లో కోట్ల రూపాయలు మోసపోయినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద లింకులు, స్కానర్లు, పాత మొబైల్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...