Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసం: రూ.60 వేలు పోగొట్టుకున్న ఆటో డ్రైవర్

Follow Udayam on Google
శివ కుమార్ Aug 13, 2026 12:29 PM మహబూబ్‌నగర్తెలంగాణ
సైబర్ మోసం: రూ.60 వేలు పోగొట్టుకున్న ఆటో డ్రైవర్ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడి ఆటో డ్రైవర్ అంజయ్య గౌడ్ ఖాతా నుంచి రూ.60,228 కాజేశారు. నేరళ్లపల్లికి చెందిన బాధితుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్ తెలుసుకుని కేటుగాళ్లు విడతలవారీగా డబ్బు డ్రా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...