వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ నాకౌట్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మిగిలిన మూడు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న చెన్నై, ఒకవేళ రెండు విజయాలే సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
నేడు లఖ్‌నవూతో జరిగే మ్యాచ్ సీఎస్‌కేకు అత్యంత కీలకం కానుంది. ఆ తర్వాత మే 18న సొంత మైదానంలో సన్‌రైజర్స్‌తో, మే 21న గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తలపడనుంది.
Comments
Loading comments...

