Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడి చమురు పతనం.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 27, 2026 10:36 AM జాతీయంమార్కెట్
ముడి చమురు పతనం.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు - Udayam
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్లకు పడిపోయింది. రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ కొనుగోళ్లతో సూచీలు లాభపడ్డాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 627 పాయింట్లు లాభపడి 76,687 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు పెరిగి 23,943 వద్ద ట్రేడవుతున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Comments

G
Loading comments...