Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల బీమాలో రెండు జిల్లాలదే దూకుడు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 31, 2026 8:32 AM అమరావతిGeneral
పంటల బీమాలో రెండు జిల్లాలదే దూకుడు - Udayam
రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం చెల్లింపులు గురువారం సాయంత్రానికి 21 లక్షల ఎకరాలకు చేరగా, ఇందులో 80 శాతం అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సాంకేతిక సమస్యలు, శుక్రవారమే చివరి రోజు కావడంతో గడువును ఆగస్టు 15 వరకు పెంచాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ కేంద్ర అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...