Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:12 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లిలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు - Udayam
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లిలో సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురిని ఓటర్లుగా నమోదు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన మరో 45 మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతి, చంద్రకళ, నర్సింహులు యాదవ్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...