Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి - శెంగోట్టాయ్ మధ్య ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:32 PM గుంటూరుGeneral
చర్లపల్లి - శెంగోట్టాయ్ మధ్య ప్రత్యేక రైళ్లు - Udayam
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా చర్లపల్లి - శెంగోట్టాయ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నెం. 07191 చర్లపల్లి నుంచి అక్టోబర్ 2 నుండి నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం ఉదయం 7.15కు బయలుదేరుతుంది. రైలు నెం. 07192 శెంగోట్టాయ్ నుంచి అక్టోబర్ 3 నుండి నవంబర్ 28 వరకు ప్రతి గురువారం సాయంత్రం 5.40కు బయలుదేరుతుంది. ఈ రైళ్లకు పలు పుణ్య క్షేత్రాల్లో స్టాపులు ఉన్నాయి

Comments

G
Loading comments...