వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో గత మూడేళ్లలో అన్ని రకాల నేరాలు 7.15 శాతం పెరిగినట్లు పోలీస్ గణాంకాలు వెల్లడించాయి. ప్రతి లక్ష జనాభాకు నేరాల నమోదు రేటు 481.58 నుంచి 491.59కు పెరిగింది.
గత ఏడాదితో పోలిస్తే తీవ్ర నేరాలు 10.33 శాతం తగ్గాయి. సైబర్ నేరాలు 13.29 శాతం తగ్గగా, నార్కోటిక్ కేసులు 46.10 శాతం, ట్రాఫిక్ నేరాలు 9.48 శాతం పెరిగాయి.
Comments
Loading comments...

