Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీక్‌పై క్రికెటర్ల స్పందన

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 23, 2026 3:08 PM జాతీయంక్రీడలు
నీట్ లీక్‌పై క్రికెటర్ల స్పందన - Udayam
నీట్ పేపర్ లీక్ వివాదంపై మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ స్పందించారు. సమస్యల పరిష్కారానికి సహనంతో పాటు ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని ధావన్ కోరగా, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని యువరాజ్ పేర్కొన్నారు. మరోవైపు పేపర్ లీకులకు పాల్పడే వారిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు

Comments

G
Loading comments...