Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెటర్ ఆకాశ్ దీప్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 25, 2026 10:16 AM జాతీయంక్రీడలు
క్రికెటర్ ఆకాశ్ దీప్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ - Udayam
టీమ్‌ఇండియా క్రికెటర్ ఆకాశ్ దీప్ వివాహం బుధవారం రాత్రి వారణాసిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు, బిట్స్‌పిలానీలో ఎంసీఏ పూర్తి చేసిన అక్షిత రాజ్‌ను ఆయన ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయబద్ధంగా పెళ్లాడారు. ఈ వేడుకకు భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్, క్రికెటర్ ముఖేష్ కుమార్ హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకల్లో కేవలం సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు.

Comments

G
Loading comments...