Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్ల సమస్యలపై సీపీఎం ఆందోళన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:32 PM మహబూబాబాద్ General
గార్ల సమస్యలపై సీపీఎం ఆందోళన - Udayam
సీపీఎం ఆధ్వర్యంలో గార్ల మండల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫిల్టర్‌ బెడ్‌ మరమ్మతులు, అర్హులకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతోందని, దానిని కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...