Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా వెళ్లాలంటే రూ.16 లక్షలు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:24 PM జాతీయంGeneral
కెనడా వెళ్లాలంటే రూ.16 లక్షలు - Udayam
కెనడాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఏడాది జీవన వ్యయాలకు సరిపడా 23,448 కెనడియన్‌ డాలర్లు (సుమారు రూ.16 లక్షలు) ఉన్నట్లు దరఖాస్తులో చూపించాలి. ఇప్పటివరకు ఈ మొత్తం 22,895 డాలర్లుగా ఉంది. క్యూబెక్‌ మినహా అన్ని ప్రావిన్సులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

Comments

G
Loading comments...