వార్తలకు తిరిగి వెళ్లండి

2025లో ప్రభుత్వ శాఖలు, సంస్థలపై 70,584 అవినీతి ఫిర్యాదులు అందినట్లు CVC నివేదిక తెలిపింది. వీటిలో 64,905 పరిష్కరించారు. బ్యాంకులు (9,933), రైల్వేలు (9,381)పై అత్యధిక ఫిర్యాదులు నమోదయ్యాయి.
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖపై 6,531 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని CVC తెలిపింది.
Comments
Loading comments...

