వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రంలోని బండయప్ప ఫంక్షన్ హాల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఓ బైక్ చోరీకి గురైంది. బైక్ను తీసుకెళ్తున్న వ్యక్తి సీసీటీవీ ఫుటేజీ, ఫొటోల్లో గుర్తించినట్లు బిచ్కుంద ఎస్సై రాజు తెలిపారు.
నిందితుడిని ఎవరైనా గుర్తించినా, ఎక్కడైనా కనిపించినా వెంటనే బిచ్కుంద పోలీసులకు లేదా 8712686176, 8712666224 నెంబర్ కు అందించాలని కోరారు.
Comments
Loading comments...

