వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని చోక్ల నాయక్ తండాలో తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు సంప్రదాయ పద్ధతుల్లో తీజ్ వేడుకలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దీంతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా చిమానపల్లి సర్పంచ్ కళ్లెం నర్సయ్య, ఉపసర్పంచ్ ఏనుగు రాజేందర్‌రెడ్డి తండా ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

