Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరంతరంగా జలధార జలహారతి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 09, 2026 6:22 AM అమరావతిGeneral
నిరంతరంగా జలధార జలహారతి - Udayam
జలధార జలహారతిని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అంచనాల నేపథ్యంలో తాగునీటి నిల్వలు, పంటల రక్షణపై పక్కా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటిని నిల్వచేయడంతోపాటు ప్రాజెక్టుల్లోకి వచ్చే నీటిని ఒడిసిపట్టాలని చెప్పారు.

Comments

G
Loading comments...