Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సర్కార్‌పై కుట్ర!

సంజయ్ రెడ్డి Jul 18, 2026 9:05 AM అల్ ఇండియా about 2 hours ago
విజయ్ సర్కార్‌పై కుట్ర! - Udayam Digital
తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 'ప్రాజెక్ట్ మేఘాలయ' పేరిట కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. టీవీకే ఎమ్మెల్యేలకు విప్‌ ధిక్కరించేలా ఒక్కొక్కరికి రూ.35 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో డీఎంకే నాయకుడు కార్తి సహా తొమ్మిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, జర్నలిస్టు పాత్రపై కూడా నిఘా పెట్టి విచారణ వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...