Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవాలో 70 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 18, 2026 10:42 AM జాతీయంGeneral
గోవాలో 70 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు - Udayam
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద గోవాలో 70 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ప్రకటించారు. దీనితో పాటు పైలట్లు, ఆటో డ్రైవర్లకు ఈవీల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, పాత డీజిల్ బస్సులను సీఎన్‌జీగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...