Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘విజయ్‌ ఫర్‌ పీఎం’పై కాంగ్రెస్‌ వార్నింగ్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:22 PM జాతీయంGeneral
‘విజయ్‌ ఫర్‌ పీఎం’పై కాంగ్రెస్‌ వార్నింగ్‌ - Udayam
2029లో రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు పదవుల్లో కొనసాగరని కాంగ్రెస్‌ మంత్రి రాజేశ్‌కుమార్‌ హెచ్చరించారు. టీవీకేలో విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా నిలపాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. విజయ్‌ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. కూటమిలో భాగస్వామి వైకో కూడా రాహుల్‌కే మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...