Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR పై కాంగ్రెస్ BLAలకు అవగాహన

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:56 AM హన్మకొండ General
SIR పై కాంగ్రెస్ BLAలకు అవగాహన - Udayam
GWMC 9, 11, 30, 31, 60, 61, 57, 51వ డివిజన్ల కాంగ్రెస్‌ BLAలు, నాయకులకు SIR-2పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మూడు కీలక జాబితాల ప్రాధాన్యత, వాటిలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే విధానంపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారు జాబితాల్లోని వివరాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...