వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే మరోసారి నివేదికలను పరిశీలించనున్నట్లు సమాచారం.
కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోరుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

