Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

HYD: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 27, 2026 8:22 AM హైదరాబాద్General
HYD: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత - Udayam
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు కిడ్నీ సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖైరతాబాద్‌లోని ఓ నెఫ్రాలజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఇదే సమస్యతో బాధపడిన వీహెచ్ కోలుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతూ ప్రార్థిస్తున్నారు.

Comments

G
Loading comments...