Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పోచయ్య

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:15 AM జనగామ General
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పోచయ్య - Udayam
తరిగొప్పుల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎర్రవెల్లి పోచయ్యను నియమించినట్లు డీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ వేముల మల్లేశం తెలిపారు. బాధ్యతలు అప్పగించిన నాయకులకు పోచయ్య కృతజ్ఞతలు తెలిపారు. పోచయ్య ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...