వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం ఎల్లమ్మ గుడి నుంచి పోలీస్‌స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు బుర్ర ప్రభాకర్ వివరించారు.
ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

