Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలపై ఎమ్మల్యే పల్లా నిరసన

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:59 PM సిద్దిపేటGeneral
కాంగ్రెస్ వైఫల్యాలపై ఎమ్మల్యే పల్లా నిరసన - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వద్ద చేపట్టిన నిరసనలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నల్ల టీ-షర్టులు ధరించి సభలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని మండిపడ్డారు.

Comments

G
Loading comments...