Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ వర్గ పోరు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:17 PM వనపర్తిGeneral
గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ వర్గ పోరు - Udayam
కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించింది. చిన్నారెడ్డి వర్గం ఆందోళనతో గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ కొంతసేపు రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Comments

G
Loading comments...