Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల గల్లంతుపై ఆందోళన

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 05, 2026 9:44 PM విశాఖపట్నంGeneral
మత్స్యకారుల గల్లంతుపై ఆందోళన - Udayam
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు రాకాసి అలల తాకిడికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవగా, కారె చిన్న అనే వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం సురక్షితంగా బయటపడిన వ్యక్తికి చికిత్స అందిస్తూ, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...