Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాలు పూర్తి చేయాలి

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 7:31 PM జనగామ తెలంగాణ
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాలు పూర్తి చేయాలి - Udayam
జనగామ జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. 5,674 మంది లక్ష్యానికి ఇప్పటివరకు 2,466 మందికి టీకాలు అందించినట్లు తెలిపారు. 14-15 ఏళ్ల అర్హులైన పిల్లలకు టీకాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...