Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం మున్సిపల్ పీఠాలపై కూటమి పార్టీల్లో పోటీ

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:41 PM కాకినాడGeneral
పెద్దాపురం మున్సిపల్ పీఠాలపై కూటమి పార్టీల్లో పోటీ - Udayam
పెద్దాపురం నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉండటంతో కూటమి పార్టీల్లో మున్సిపల్ పదవులపై పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ, సామర్లకోట ఛైర్‌పర్సన్ స్థానాన్ని జనసేన కోరుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ నేతలు తమకు దక్కేదేమిటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ రెండు మున్సిపల్ ఛైర్మన్ పదవులపై దృష్టి సారించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...