Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగుల అప్పడాలు తింటున్నారా? క్యాన్సర్ ముప్పు!

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 1:00 PM జాతీయంGeneral
రంగుల అప్పడాలు తింటున్నారా? క్యాన్సర్ ముప్పు! - Udayam
కృత్రిమ రంగులు కలిపిన అప్పడాలు, ఫ్రైమ్స్ తింటే క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వస్తాయని తమిళనాడు ఆహార భద్రతా శాఖ హెచ్చరించింది. మదురైలో అక్రమంగా నిల్వ ఉంచిన 22 టన్నుల రంగుల పాపడ్స్‌ను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. పాపడ్స్ తయారీలో ఎలాంటి కృత్రిమ రంగులను వాడకూడదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...