Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలంబో క్యాప్స్ కెప్టెన్

భవేష్ కుమార్ Jul 23, 2026 6:04 PM అల్ ఇండియా about 1 hour ago
కొలంబో క్యాప్స్ కెప్టెన్ - Udayam Digital
లంకా ప్రీమియర్ లీగ్ టోర్నీలో కొలంబో క్యాప్స్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కమిందు మెండిస్‌కు మేనెజ్‌మెంట్‌ అప్పగించింది. మిగిలిన టోర్నీలో ఆయనే జట్టును ముందుకు నడిపించనున్నారు.

Comments

G
Loading comments...