Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు రాష్ట్రంలో కాలేజీల బంద్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 14, 2026 6:50 AM హైదరాబాద్General
నేడు రాష్ట్రంలో కాలేజీల బంద్ - Udayam
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. పెండింగ్‌లో ఉన్న రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూనియర్ కాలేజీల నుండి యూనివర్సిటీల వరకు అన్ని విద్యాసంస్థలు ఈ బంద్‌లో పాల్గొనాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...