వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్‌కు చెందిన దివ్యాంగుడు నరేష్ తనకు సాయం కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణికి వచ్చాడు. తన సమస్యను విన్న కలెక్టర్, వేదికపై నుంచి స్వయంగా కిందికి దిగి వచ్చి అతని దరఖాస్తును స్వీకరించారు.
అధికారి చూపిన ఈ మానవీయ కోణం అందరినీ ఆకట్టుకుంది. దివ్యాంగుడికి తగిన సాయం అందుతుందన్న నమ్మకం కలిగింది.
Comments
Loading comments...

