Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల ఆసుపత్రిలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 2:42 PM జయ శంకర్ భూపాలపల్లి General
చిట్యాల ఆసుపత్రిలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ - Udayam
సామాజిక ఆసుపత్రిని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన కలెక్టర్‌ ఆసుపత్రిలోని సమస్యలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...