Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌పై కలెక్టర్‌ సూచన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 7:29 PM పశ్చిమగోదావరి General
మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌పై కలెక్టర్‌ సూచన - Udayam
తాడేపల్లిగూడెంలోని డీఆర్‌జీ ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో ఆగస్టు 29న నిర్వహించే మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో డ్రైవ్‌ గోడపత్రికను ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...