Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ కలిసిన కొత్త డీఈఓ

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:22 PM జయ శంకర్ భూపాలపల్లి General
కలెక్టర్‌ కలిసిన కొత్త డీఈఓ - Udayam
జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా లలిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరు, విద్యార్థుల అభివృద్ధి, విద్యా కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

Comments

G
Loading comments...