Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైర్‌స్టేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Harika Sep 02, 2026 5:40 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఫైర్‌స్టేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ - Udayam
మహాదేవపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్‌స్టేషన్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రావు శర్మ బుధవారం పరిశీలించారు. త్వరలో ప్రారంభోత్సవం ఉన్నందున పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో ప్రారంభానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...