Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రగతిపై కలెక్టర్ అసంతృప్తి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:23 PM ఏలూరుGeneral
ఎస్‌ఐఆర్ ప్రగతిపై కలెక్టర్ అసంతృప్తి - Udayam
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏలూరు అర్బన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రగతిపై మాట్లాడారు. 247 పోలింగ్ బూత్‌ల వారీగా మ్యాపింగ్, అనామలీస్, కరెక్షన్లు, ఓటర్ల జాబితా పనులను పరిశీలించారు. కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...