Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలిపోయే వారధి.. కదలని పనులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 17, 2026 11:39 AM నల్గొండGeneral
కూలిపోయే వారధి.. కదలని పనులు - Udayam
నూతనకల్-దంతాలపల్లి మార్గంలో పాలేరు ఏటిపై దశాబ్దాల నాటి పురాతన వంతెన శిథిలావస్థకు చేరింది. కొత్త వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరై, శంకుస్థాపన జరిగి రెండు నెలలైనా పనులు ప్రారంభం కాలేదు. వర్షాల సాకుతో కాలయాపన చేస్తూ కేవలం శిథిల వంతెన గుంతలు పూడ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...