Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిలో దాటిన కొబ్బరికాయ బరువు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:48 AM కోనసీమGeneral
కిలో దాటిన కొబ్బరికాయ బరువు - Udayam
కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన దొమ్మేటి అశోక్‌కుమార్‌ ఇంటి ఆవరణలోని చెట్టుకు భారీ కొబ్బరికాయ కాసింది. గురువారం ఒలిచి తూకం వేయగా దాని బరువు 1,240 గ్రాములుగా నమోదైంది. సాధారణ కొబ్బరికాయల కంటే ఇది భారీగా ఉంది. సరైన సమయంలో పోషకాలు అందడం లేదా జన్యుపరమైన మార్పుల వల్ల ఇలాంటి కాయలు వస్తాయని ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ముత్యాలనాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...