Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొబ్బరిచెట్టు వివాదం.. పిటిషన్‌ను కొట్టేసిన కేరళ హైకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:56 AM జాతీయంGeneral
కొబ్బరిచెట్టు వివాదం.. పిటిషన్‌ను కొట్టేసిన కేరళ హైకోర్టు - Udayam
పొరుగింటి కొబ్బరిచెట్టుతో ప్రమాదం ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. చెట్టు బలంగా ఉందని, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదన్న కోర్టు కమిషనర్‌ నివేదికతో జోక్యం అవసరం లేదని కోర్టు తేల్చింది. చిన్న సమస్యను న్యాయవివాదంగా మార్చారని వ్యాఖ్యానించిన కోర్టు, ఇద్దరు పొరుగువారు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...