Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ ముట్టడికి కాక్‌రోచ్ జనతా పార్టీ సై

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 09, 2026 6:27 PM జాతీయంGeneral
పార్లమెంట్ ముట్టడికి కాక్‌రోచ్ జనతా పార్టీ సై - Udayam
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద సాగుతున్న యువజన సంఘం నిరసనలు 20వ రోజుకు చేరాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు పోరాటాన్ని ఉధృతం చేశారు. పరీక్షల అక్రమాలపై నిరసిస్తూ జూలై 20న పార్లమెంట్ మార్చ్ చేపడతామని కాక్‌రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. భారీ వర్షంలోనూ పోలీసులు తమకు టార్పాలిన్లను అనుమతించడం లేదని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...