Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 9:42 PM గుంటూరుGeneral
చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు - Udayam
తన కుమారుడును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఓ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడు గత కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, అమ్మాయి తరుపు బంధువులు తన కుమారులను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...