వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎస్‌ఆర్‌పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, ఆయన సతీమణి గంధమనేని శారద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారి ఇద్దరు కుమారులను సీఎం ఆశీర్వదించారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని పలకరించిన చంద్రబాబు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...
