Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు వల్లే తెలంగాణలో వర్షాలు పడటం లేదు

Follow Udayam on Google
G,SATHISH Sep 22, 2026 9:30 PM హైదరాబాద్General
తెలంగాణలో వర్షాలు పడకపోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి కారణం కాదని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే కారణమని జడ్చర్ల కాంగ్రెస్ MLA జనంపల్లి అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. చంద్రబాబు ప్రభావం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదని ఆయన పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావం కారణమని సీఎం చంద్రబాబు కూడా అన్నారు

Comments

G
Loading comments...