Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్ర‌బాబు రూ.1500 హామీ పంగ‌నామాలే: పేర్ని నాని

Follow Udayam on Google
Harika Sep 22, 2026 7:12 PM అమరావతిGeneral
చంద్రబాబు రూ.1,500 హామీ అమలు కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో మహిళల సున్నా వడ్డీకి రూ.5 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. డ్వాక్రా మహిళల రుణాల కోసం నాలుగు విడతల్లో రూ.26 వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...