వార్తలకు తిరిగి వెళ్లండి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా ఖండించారు. ఆమె మాట్లాడుతూ.. అధికారం ఉందన్న దుహంకారంతో కక్షసాధింపులో భాగంగా కుట్ర చేసి నిర్బంధించారని విమర్శించారు.
అరెస్టును ఖండిస్తూ ప్రజలతో కలిసి పోరాడామని, చివరికి నిజమే గెలిచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

