Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు అరెస్టు రాజకీయ చరిత్రలో బ్లాక్ డే

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:49 PM కడపGeneral
చంద్రబాబు అరెస్టు రాజకీయ చరిత్రలో బ్లాక్ డే - Udayam
చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిందని టీడీపీ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. బుధవారం ఒంటిమిట్టలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అప్పటి డీఐజీ రఘురాం రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే 53 రోజులపాటు జైలులో ఉంచారని విమర్శించారు.

Comments

G
Loading comments...