Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్లాపూర్‌లో చాకలి ఐలమ్మకు నివాళి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:49 PM సిద్దిపేటGeneral
చంద్లాపూర్‌లో చాకలి ఐలమ్మకు నివాళి - Udayam
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాడారని వక్తలు కొనియాడారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఐలమ్మ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...